ఎండ్రాయిలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ

Spread the love

ఎండ్రాయిలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ
పాల్గొన్న ఎమ్మెల్యే నంబూరు శంకరరావు, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్

అమరావతి మండలం ఎండ్రాయిలో వైఎస్సార్సీపీ జెండా ఆవిష్కరణ జరిగింది. ఎమ్మెల్యే నంబూరు శంకరరావు , నర్సరావుపేట పార్లమెంట్ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ పాల్గొని పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page