14వ వార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ పాల డైరీ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్) ప్రారంభోత్సవ కార్యక్రo

Spread the love

బెల్లంపల్లి పట్టణం లోని 14వ వార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన విజయ పాల డైరీ (బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్) ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన బెల్లంపల్లి శాసనసభ్యులు శ్రీ దుర్గం చిన్నయ్య ..
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ శ్వేత , వైస్ చైర్మన్ సుదర్శన్ , కో ఆప్షన్ సభ్యులు ఏలూరి వెంకటేష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ నూనెటి సత్యనారాయణ , ఎస్.సి సెల్ ప్రెసిడెంట్ కిరణ్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు, RDO శ్యామల దేవి , డైరీ యాజమాన్యం, BRS నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

Related Posts

You cannot copy content of this page