భవాని శంకర్ ఆలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో చలనచిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం

Spread the love

Inauguration of movie shooting at Bhavani Shankar Temple under the direction of MLC Padi Kaushik Reddy

కరీంనగర్ జిల్లా వేణువంక మండలంలోని గన్ముకుల గ్రామ లో భవాని శంకర్ ఆలయంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఆధ్వర్యంలో చలనచిత్ర షూటింగ్ ప్రారంభోత్సవం

ప్రజలకు మరియు గ్రామ పెద్దలకు మరియు గ్రామ యువకులకు మరియు గ్రామ ప్రజాప్రతినిధులకు తెలియజేయునది ఏమనగా 11 11 2022 శుక్రవారం రోజున శ్రీ భవాని శంకర స్వామి ఆలయంలో ఉదయం 10:30 కు చలనచిత్ర ప్రారంభోత్సవం కార్యక్రమం జరుగును ఇట్టి కార్యక్రమానికి విచ్చేస్తున్న ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ శ్రీ పాడి కౌశిక్ రెడ్డి గారికి మరియు మార్కెట్ చైర్మన్ వా లా బాలకిషన్ రావు గారికి మరియు జెడ్పిటిసి మాడ వనమల సాధవ రెడ్డి గారికి మరియు ఎంపీపీ మూసి పట్ల రేణుక తిరుపతిరెడ్డి మరియు పిఎసిఎస్ చైర్మన్ మా ఊరపువిజయభాస్కర్ రెడ్డి మరియు గ్రామ సర్పంచ్ సునీత మల్లారెడ్డి గారికి మరియు ఎంపీటీసీ పోరం అధ్యక్షుడు నాగిడిసంజీవరెడ్డి గారికి మరియు పిఎసిఎస్ డైరెక్టర్ కట్టుకూరి మధుసూదన్ రెడ్డి మరియు ఉప సర్పంచ్ తాడిచెర్ల కొమరయ్య గారికి మరియు వార్డు సభ్యులకు మరియు శ్రీ భవాని శంకర స్వామి ఆలయ కమిటీకి ఈ యొక్క చిత్రముకు విచ్చేస్తున్న ముఖ్య అతిథులకు శ్రీ గంగవ్వ గారికి రచ్చ రవి గారికి మరియు సుధాకర్ రెడ్డి గారికి మరియు వర్ధమాన నటుడు మణి గారికి స్నేహ గారికి మరియు ఈ చిత్రం యొక్క ప్రొడ్యూసర్ కాంతాల వెంకట రాజిరెడ్డి మరియు చల్ల భాను ప్రసాద్ రెడ్డి గారికి ఈ యొక్క చిత్రానికి అందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించగలరని మనవి ఇట్లు భవాని శంకర స్వామి ఆలయ కమిటీ చైర్మన్ కాంతాల రాజిరెడ్డి.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page