మంత్రి మల్లారెడ్డి సమక్షంలో రాంపల్లి 3వ వార్డు చెందిన పలు కాలనీవాసులు భారీ సంఖ్యలో బిఆర్ఎస్ పార్టీలో చేరికలు

Spread the love

ధ్వర్యంలో మూడో వార్డు పరిధిలోని సాయి దుర్గా రెసిడెన్సి , గోకుల్ నగర్ ,డి ఎస్ ఆర్ కాలనీ, తారక ఎంక్లేవ్ ,
లకు చెందిన సుమారు 300 మంది కాలనీ అసోసియేషన్ సంఘం సభ్యులు , కాలనీవాసులు , మహిళలు భారీ సంఖ్యలో మంత్రి మల్లారెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో చైర్మన్ చంద్రారెడ్డి , వైస్ చైర్మన్ బండారి మల్లేష్ యాదవ్ , కౌన్సిలర్లు నాగేష్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్ ,కో ఆప్షన్ సభ్యుడు అశోక్ గౌడ్ ,నాగారం మున్సిపాలిటీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు తేళ్ల శ్రీధర్ , వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మల శ్రీను, ప్రధాన కార్యదర్శి మచ్చ శ్రీనివాస్ గౌడ్ , మాజీ సర్పంచ్ అరిగే రాములు, రైతు సహకార సంఘం సింగల్ విండో డైరెక్టర్ కంసాని మల్లారెడ్డి ,మేడ్చల్ జిల్లా రైతు సమన్వయ సమితి డైరెక్టర్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు అంజయ్య గౌడ్ , రాంపల్లి రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు వరకాల పెంటయ్య గౌడ్ , ఎస్సీ సెల్ అధ్యక్షుడు మీసాల ఎల్లమ్మయ్య , ఎస్టీ సెల్ అధ్యక్షుడు కావడి నరసింహ ,యూత్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి ,,యువ నాయకుడు కౌకుట్ల రాహుల్ రెడ్డి నాలుగో వార్డ్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జూలకంటి రమేష్ గుప్తా ,నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

  1. సాయి దుర్గా రెసిడెన్సి కాలనీ ప్రెసిడెంట్
    అధ్యక్షుడు రామారం టింకు గౌడ్, వైస్ ప్రెసిడెంట్ గోపీచంద్ , ప్రధాన కార్యదర్శి సత్య ప్రసాద్ రావు, కోశాధికారి లు సత్యబాబు , జగదీష్ మరియు కాలనీవాసులు
  2. డి .ఎస్. ఆర్ కాలనీ
    రమణ , నిరంజన్ రెడ్డి , యాదగిరి మరియు కాలనీవాసులు
  3. గోకుల్ నగర్
    మధుసూదన్ రెడ్డి
    కే. మల్లేష్ b
    సురేష్ మరియు కాలనీవాసులు
  4. తారక ఎంక్లేవ్
    రామకృష్ణ
    సిద్ధులు
    రాజు మరియు కాలనీవాసులు
  5. సాహితి వసంత కాలనీ
    చెన్నారెడ్డి
    రామారావు మరియు ఉన్కాలనీవాసులు

వీరందరికీ మంత్రి మల్లారెడ్డి కండువా కప్పి బిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు .

Related Posts

You cannot copy content of this page