రెండో విడతలో దళిత బంధు పథకంలో టెంట్ సామగ్రి మంజూరు

Spread the love

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్

చింతకాని మండలం నేరడ గ్రామంలో దళిత బంధు పథకంలో భాగంగా గుత్తికొండ వెంకటరవమ్మ కు మొదటి విడతగా డైరీ ఫార్మ్ గేదెలు తీసుకున్నారు మిగిలిన మూడు లక్షల 90 వేలకి టెంట్ హౌస్ సామగ్రి పెట్టుకున్నారు అవి మంజూరై రావడం జరిగింది గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు లబ్ధిదారికి అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ గుమస్తా కనకపుడి శంకరరావు షేక్ నాగుల తదితరులు ఉన్నారు

Related Posts

You cannot copy content of this page