అన్న ప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు .

Spread the love

Government Whip, MLC Shambhipur Raju participated in the Anna Prasana program

అన్న ప్రాసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మహాదేవపురంలోని శ్రీ మాతా అన్నపూర్ణేశ్వరి దేవాలయంలో జరిగిన గాజులరామారం డివిజన్ కార్పొరేటర్ రావుల శేషగిరి మనుమడి అన్న ప్రాసన కార్యక్రమానికి ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హాజరై ఆశీర్వదించారు.

ఈ కార్యక్రమంలో జీహెచ్ఎంసీ కార్పొరేటర్లు మంత్రి సత్యనారాయణ,కోలుకుల జగన్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి,కౌన్సిలర్ శంకర్ నాయక్,మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, మహమ్మద్ రఫి,పాక్స్ డైరెక్టర్ శ్రీనివాస్ యాదవ్ సీనియర్ నాయకులు కస్తూరి బాలరాజు, రషీద్ బేగ్, అజయ్, అరిగే సురేష్,నగేష్, మల్లేష్ నయీమ్, నర్సింహా, మురళి, డివిజన్ బీఆర్ఎస్ నాయకులు,పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page