మెడికాన్ క్లినిక్ & డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవం

Spread the love

Inauguration of Medicon Clinic & Diagnostic Centre

మెడికాన్ క్లినిక్ & డయాగ్నస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్.

దుండిగల్ మున్సిపల్ పరిధిలోని గండి మైసమ్మ క్రాస్ రోడ్ వద్ద మెడికాన్ క్లినిక్ & డయాగ్నోస్టిక్ సెంటర్ ప్రారంభోత్సవానికి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా నిర్వాహకులకు మాజీ ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలిపారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page