పటాన్ చేరు ఎమ్మెల్యే అభ్యర్థిగా బిజెపి రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న గడీల శ్రీకాంత్ గౌడ్

Spread the love

పటాన్ చేరు నియోజకవర్గం నుండి బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న పటాన్ చేరు మాజీ జడ్పిటిసి బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడిల శ్రీకాంత్ గౌడ్ గారు

ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దేవేందర్ గౌడ్ ,సంగారెడ్డి జిల్లా కార్యదర్శి బైండ్ల కుమార్ , తెల్లాపూర్ మున్సిపల్ అధ్యక్షుడు కోటే శంకర్ ,భారతి నగర్ 111 డివిజన్ అధ్యక్షుడు మన్నే శ్రీకాంత్ , రామచంద్రపురం 112 డివిజన్ అధ్యక్షుడు నర్సింగ్ గౌడ్ ,పటాన్ చేరు పట్టణ 113 డివిజన్ అధ్యక్షుడు నాగరాజు యాదవ్ ,పటాన్ చేరు మండల అధ్యక్షుడు కావలి వీరేశం ,జిన్నారం మండల అధ్యక్షుడు బండి శ్రీకాంత్ గౌడ్ , జిల్లా కార్యవర్గ సభ్యుడు మధుకర్ రెడ్డి ,వివిధ మోర్చాల అధ్యక్షులు పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page