వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు

Spread the love

పల్నాడు జిల్లా

హెడ్ రైటింగ్ (క్యాలిగ్రాఫి) లో పరీక్షలలో ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సాధించిన ఉపాధ్యాయులను సన్మానించిన జి.వి.ఆంజనేయులు

వినుకొండ కుమ్మరి బజార్ కు చెందిన పూసపాటి తేజ ప్రేవేట్ టీచర్ మరియు ఇందిరా నగర్ కు చెందిన షేక్ బీబీ జాన్ వీరు ఇరువురు ఓ ప్రేవేట్ పాఠశాలలో టీచర్ గా పనిచేస్తున్నారు.

గత నెల 27వ తేదీన నిర్వహించిన ఇంటర్ నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ నిర్వహించిన పరీక్షలలో తేజ ఫ్రూడ్స్ పై వ్రాసినందుకు మరియు బీబీ జాన్ గారు కురగాయలపై రాసినందుకు ఆంద్రప్రదేశ్ మొత్తం మీద నలుగురి ఇంటర్నేషనల్ వర్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం దక్కించుకోగా అందులో వినుకొండకు చెందిన ఇరువురు ఈ వార్డు లో పొందారు.

ఈ సందర్భంగా పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జి.వి.ఆంజనేయులు గారు ఇరువురి అభినందిస్తూ ఘనంగా సన్మానించారు.

శివశక్తీ ఫౌండేషన్ ద్వారా ఆర్ధిక సహాయం అదజేశారు.

ఈ సందర్భముగా జి.వి.గారు మాట్లాడుతూ మన వినుకొండ కి ఇలాంటి అవార్డులు సాధించటం తనకు చాలా గర్వకారణంగా ఉందని తెలియజేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page