అనంతపురంలో ప్రారంభం కానున్న రైతుల ఉత్పత్తి దారుల సంస్థలకు

Spread the love


For Farmers Producer Organizations to be started in Anantapur

సాక్షిత : అనంతపురంలో ప్రారంభం కానున్న రైతుల ఉత్పత్తి దారుల సంస్థలకు అందించే శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి అనంతపురం ఆర్&బి అతిధి గృహంలో స్వాగతం పలికిన స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామిరెడ్డి ,

మాజీ మంత్రి, పెనుగొండ శాసన సభ్యులు శంకర నారాయణ , మాజీ శాసన సభ్యులు విశ్వేశ్వరరెడ్డి , అనంతపురం జిల్లా పరిషత్ చైర్ పర్సన్, స్థానిక ప్రజాప్రతినిధులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లు, జిల్లా అధికారులు, తదితరులు.

Print Friendly, PDF & Email

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page