తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి

Spread the love

Dismissed sanitation workers should be reinstated immediately

తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి : డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ

హనుమకొండ జిల్లా : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ జ్ఞానేశ్వర్ ని జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ వరంగల్ పార్లమెంటు నాయకులు డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కలిసి తొలగించిన 53 మంది కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డాక్టర్ జ్ఞానేశ్వర్ కి విన్నవించడం జరిగింది.

జ్ఞానేశ్వర్ రావు సానుకూలంగా స్పందించి విధివిధానాల ప్రకారం తప్పకుండా న్యాయం చేస్తామని వారి అర్హతలకు సంబంధించిన పత్రాలు తీసుకొని వస్తే తప్పకుండా న్యాయం చేస్తామని అన్నారు అని డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ అన్నారు.

Related Posts

You cannot copy content of this page