రైతులకి ఇచ్చిన హామీలని వెంటనే నెరవేర్చండి: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ధన్నారం గ్రామ పొలాల్లోకి వెళ్లి రైతులతోమాట్లాడి వారి బాగోగులు తెల్సుకున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హమీలను…

హైదరాబాద్‌: హనుమకొండ ఆర్డీవోపై సీఎస్‌ శాంతికుమారికి మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్‌ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు.

పెండింగ్‌ మెస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పి.డి.యస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నీరసన

పెండింగ్‌ మెస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పి.డి.యస్. యూ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నీరసన రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు చెల్లించాల్సిన పెండింగ్‌ మెస్‌ చార్జీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని పి.డి. యస్.…

రైల్లో ఛార్జింగ్ పెట్టి మర్చి పోయి స్టేషన్ దిగారా… మీ ఫోన్ దొంగలించబడింద…పోయిన మీ ఫోన్‌ను కనిపెట్టాలా..? అయితే వెంటనే ఇలా చెయ్యండి..అంటున్నారు పోలీసులు

రైల్వే స్టేషన్లు లేదా రైళ్లలో పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన 150 మొబైల్ ఫోన్‌లను తెలంగాణ ప్రభుత్వ రైల్వే పోలీసులు స్వాధీనం చేసుకుని, ఫిబ్రవరి 15, గురువారం నాడు వాటిని అసలు యజమానులకు అప్పగించారు. తెలంగాణలో సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిఫై రిజిస్టర్ (సీఈఐఆర్)…

హలో దోస్తులు..ఈ యాప్ లతో జరభద్రం…ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా.? వెంటనే డిలీట్‌ చేయండి.మన పర్సనల్ డేటా సేఫ్ లో ఉన్నట్టే

మారుతోన్న టెక్నాలజీతోపాటు నేరాలు కూడా మారుతున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేరాల కూడా మారాయి. చిన్న మొబైల్ యాప్‌తోనే డబ్బులు కాజేస్తున్నారు కేటుగాళ్లు. మొబైల్‌ యాప్స్‌ సహాయంతో డేటాను చోరీ చేస్తున్నారు. ఇప్పటికే ఇలాంటి ఎన్నో మొబైల్‌…

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలి: టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్

పెండింగ్ లో ఉన్న మూడు డిఏ లను వెంటనే విడుదల చేయాలని టిఆర్టిఎఫ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొమ్ము లోకేశ్వర్ అన్నారు. గండిపేట్ మండలంలో వివిధ పాఠశాలలలో టిఆర్టిఎఫ్ క్యాలెండర్, డైరీలను అందజేశారు. ఈ సందర్భంగా కొమ్ము లోకేశ్వర్ మాట్లాడుతూ ఉద్యోగులకు…

ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలి

ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలి గ్రామ పంచాయతీల ప్రత్యేక అధికారులు వెంటనే బాధ్యతలు స్వీకరించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ శుక్రవారం, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి కొనిజర్ల మండలంలో పర్యటించారు.…
Whatsapp Image 2024 01 24 At 1.13.29 Pm

సర్పంచ్ ల పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి: బండి సంజయ్

కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. సర్పంచుల పెండింగ్ బిల్లుల విడుదలకు వెంటనే ఉత్తర్వు లు ఇవ్వాలని లేఖలో కోరారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికా రంలోకి…

మున్సిపల్ కార్పోరేషన్ అప్కాస్ కార్మికులను వెంటనే పరిమినెంట్ చేయాలి….!!

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమేండ్ కార్మికులకు కనీస నెలవేతనం 26,000 వేలు రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో పీసీసీ అధ్యక్షుడు గిడుగురుద్రరాజు ఆదేశాలతో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు మున్సిపల్ కార్మికుల డిమేండ్లను…

స్పందన సమస్యలు వెంటనే పరిష్కరించండి

ఆడుదాం ఆంధ్రా ఏర్పాట్ల పై దృష్టి పెట్టండి.*నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి హరిత ఐఏఎస్స్పందన లో ప్రజల నుండి వచ్చే వినతులను వెంటనే పరిష్కరించాలని, ఈ నెల 26 న ప్రారంభం కానున్న ఆడుదాం ఆంధ్రా క్రీడోత్సావానికి అన్ని ఏర్పాట్లు పక్కగా…

You cannot copy content of this page