జడ్పీవైస్ చైర్మన్ కంచాల ప్రభాకర్ దత్తత గ్రామం ఉట్ల లో దిష్టి బొమ్మ దహనం

Spread the love


Dishti effigy burnt in Utla, adopted village of JDP Vice Chairman Kanchala Prabhakar

జడ్పీవైస్ చైర్మన్ కంచాల ప్రభాకర్ దత్తత గ్రామం ఉట్ల లో దిష్టి బొమ్మ దహనం
జడ్పీటీసీ పై ఆగ్రహం వ్యక్త్యం చేసిన ఉట్ల రైతులు.

15 సంవత్సరాల నుండి మా సమస్య లు కనబడలేవ
నిన్న జడ్పీ లో మాట్లాడా వలసిన అవసరం ఎం వచ్చినది
ఉట్ల, జిన్నారం


జడ్పీవైస్ చైర్మన్ దత్తత గ్రామంలో అక్రమంగా ప్రభుత్వం భూములు కబ్జా చేసి రియల్టర్లు లబ్ది పొందుతున్నరూ,ఏనాడు ఈ జడ్పీటీసీ పట్టించుకోడు, తన అనుచరులు HMDA, గ్రామ పంచాయతీ అనుమతులు లేకుండా అక్రమ వెంచర్ వేసిన పట్టించుకోరు. ఉట్ల గ్రామములో రాసేతన అనుచర ప్రభుత్వం భూమి లో నిర్మిస్తున్న పట్టించుకోరు, అక్రమ వెంచర్ల వల్ల గ్రామ పంచాయతీ ఆదాయానికి గండి కొట్టిన పట్టించు కోరు, తన కార్యకర్త భూమి కోసం అధికారులను ఆదివారం నాడు కూడా సర్వే చేయిస్తాడు మరి ఉట్ల గ్రామ రైతుల ఏం పాపం చేసివ్ తన అనుచరుడు మహిళ రైతులులను దుర్భాషలాడి చంపేస్తా అంటే నీకు మంచిగా అనిపిస్తున్నదా .

కబర్దార్ ప్రభాకర్ అని హెచ్చరించి న ఉట్ల గ్రామ రైతులు మా భూమిల జోలోకి ఎవ్వడు వచ్చిన వదిలేసి లేదు అని తేల్చు చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి యువ నాయకుడు సొలక్ పల్లీ వార్డు సభ్యుడు కొత్త కాపు జగన్ రెడ్డి ఉట్ల రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది

Related Posts

You cannot copy content of this page