సాక్షిత శంకర్‌పల్లి: మహాశివరాత్రి సందర్భంగా చేవెళ్లలోని శ్రీ బాలాజీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలని సీఐ లక్ష్మారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా సీఐ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ క్యూ లైన్ పాటించి స్వామివారిని దర్శించుకోవాలని తెలిపారు. పార్కింగ్ కొరకు ఏర్పాటు చేసిన ప్రదేశంలోనే వాహనాలను పార్క్ చేయాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉన్న అందుబాటులో ఉన్న పోలీసులను సంప్రదించాలని కోరారు. దొంగలు ఉంటారు జాగ్రత్తగా ఉండాలని భక్తులకు సీఐ తెలియజేశారు
చేవెళ్ల: ఆలయానికి వచ్చే భక్తులు కనీస జాగ్రత్తలు పాటించాలి: సీఐ లక్ష్మారెడ్డి
Related Posts
ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక
SAKSHITHA NEWS ఆటల పోటీలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయి…………గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి 38వ తెలంగాణ ఇంటర్ డిస్ట్రిక్ట్ సబ్ జూనియర్ క్యోరుజి & 13వ పూమ్సే తైక్వాండో ఛాంపియన్షిప్ 2024 పోటీలను ప్రారంభించిన తెలంగాణ…
మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWS మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్:తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి,ఇవాళ, రేపు రెండు రోజుల పాటు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఇవాళ హైదరాబాద్ నుంచి ఉదయం 10 గంటలకు నాగ్పూర్ కు బయలుదేరి వెళ్లారు.…