ముక్తి నారాయణ కు దయాకర్ రెడ్డి నివాళులు

Spread the love

ముక్తి నారాయణ కు దయాకర్ రెడ్డి నివాళులు

ఏన్కూరు మండలంలోని కాలనీ నాచారంలో ఆదివారం జరిగిన మాజీ ఎంపీపీ ముక్తి వెంకటేశ్వర్లు తండ్రి ముక్తి నారాయణ దశదిన కర్మ కార్యక్రమానికి మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి, రాష్ట్ర మార్క్ ఫెడ్ మాజీ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్ హాజరయ్యారు. నారాయణ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వర్ణ ప్రహ్లాదరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, రాయల పుల్లయ్య, సక్రు నాయక్, బానోతు రామారావు, నల్లమల శివకుమార్, మైసారావు, సీతారాములు, శోభన్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page