గాజులరామారంలో వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, శ్రీ మాతా యోగాన్నపూర్ణేశ్వరి

Spread the love


Consecration of Vinayaka Swamy idol at Gajularamaram, Sri Mata Yogananapurneswari

గాజులరామారంలో వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన, శ్రీ మాతా యోగాన్నపూర్ణేశ్వరి దేవాలయ వార్షికమహోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని రావి నారాయణరెడ్డి నగర్ ఈస్ట్ లో శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవాలయ విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవంలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం మహదేవపురం శ్రీ మాతా యోగాన్నపూర్ణేశ్వరి దేవాలయ వార్షికమహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page