వివిధ ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే

Spread the love

MLA participated in the Republic Day celebrations in various places

వివిధ ప్రాంతాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే…


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గణేష్ నగర్, భగత్ సింగ్ నగర్, కుత్బుల్లాపూర్ మున్సిపల్ చౌరస్తా వద్ద కుత్బుల్లాపూర్ లారీ అసోసియేషన్, ఐడిపిఎల్ శ్రీ యాదాద్రి లారీ ఓనర్స్ వెల్ఫేర్అసోసియేషన్, టీఎస్ఐఐసీ మినీ ట్రక్ పార్కింగ్ అసోసియేషన్ ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు మరియు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page