చింతల్ భగత్ సింగ్ నగర్ లో వాటర్ ప్లాంట్, షటిల్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

Chintal is the MLA who started water plant and shuttle court in Bhagat Singh Nagar.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ జెడ్పిహెచ్ఎస్ లో భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపకులు వై.పెంచల్ రెడ్డి గారి జ్ఞాపకార్థం దాతలు శ్రీనాథ్, శివ కుమార్ గార్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్, షటిల్ కోర్టును ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా భావంతో ముందుకొచ్చిన దాతలను ఎమ్మెల్యే గారు అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


చింతల్ భగత్ సింగ్ నగర్ లో వాటర్ ప్లాంట్, షటిల్ కోర్టును ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, చింతల్ 128 డివిజన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్ జెడ్పిహెచ్ఎస్ లో భగత్ సింగ్ నగర్ వ్యవస్థాపకులు వై.పెంచల్ రెడ్డి జ్ఞాపకార్థం దాతలు శ్రీనాథ్, శివ కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్,

షటిల్ కోర్టును ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా సేవా భావంతో ముందుకొచ్చిన దాతలను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్, డివిజన్ ప్రెసిడెంట్లు, సీనియర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page