ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సూరారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తన పుట్టినరోజు
మేడ్చల్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ని సూరారం డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు పుప్పాల భాస్కర్ తన పుట్టినరోజును పురస్కరించుకొని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్సీ వారికి పూల బొకే అందజేసి జన్మదిన శుభాకాంక్షలు…