కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,…
సీఎంకు హెలిప్యాడ్ వద్ద కాంగ్రెస్ శ్రేణులతో కలిసి ఘన స్వాగతం పలికిన నీలం మధు ముదిరాజ్..
సాక్షిత : గజ్వేల్ నియోజకవర్గం ములుగు మండలం బండ తిమ్మాపూర్ గ్రామంలో హిందుస్థాన్ కోకాకోలా బెవరేజేస్ పరిశ్రమకు చెందిన అవిన్యా బెవరేజెస్ ఫాక్టరీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు శ్రీధర్ బాబు, కొండా సురేఖ,పొన్నం ప్రభాకర్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎంకు నీలం మధు తో పాటు ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. నేతలందరితో కలిసి పరిశ్రమను ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత హైదరాబాద్ కు తిరుగు పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో టీజిఐఐసి చైర్మన్ నిర్మలాజగ్గారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్, సిద్ధిపేట్ డీసీసీ ప్రెసిడెంట్ నర్సా రెడ్డి, మెదక్ డీసీసీ ప్రెసిడెంట్ ఆంజనేయులు గౌడ్,నర్సాపూర్ ఇంచార్జ్ రాజీ రెడ్డి, దుబ్బాక ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి,సిద్దిపేట ఇంచార్జ్ హరికృష్ణ, మెదక్ గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి,ఎలక్షన్ రెడ్డి, భూంరెడ్డి,చక్రధర్ గౌడ్,చిట్టి దేవేందర్ రెడ్డి,ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ,
Related Posts
సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం
SAKSHITHA NEWS సుధా బ్యాంక్ రజతోత్సవ వేడుకలు ప్రారంభం సూర్యాపేట లో సుధా బ్యాంక్ ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తి ఐనా సందర్భంగా శుక్రవారం సుధా బ్యాంకులో రజతోత్సవ వేడుకలను బ్యాంక్ చైర్మన్ మీలా మహదేవ్, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్…
రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు.
SAKSHITHA NEWS రేవంత్ సర్కార్కు జనవరి 26 గుబులు..! ఇంతకీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కంగారు ఎందుకు? అంత అన్నాం. ఇంత అన్నాం. ఎంతో గొప్పగా ఓ డేట్ కూడా అనౌన్స్ చేశాం. టైమ్ దగ్గర పడుతోంది. ఇంకో 9 రోజులే ఉంది.…