మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి

Spread the love

మునుగోడు ఎమ్మెల్యే సీటు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కి కేటాయించాలి అని గౌడ సంక్షేమ సంఘం విన్నపం*లీలావతి చీకూరి

మునుగోడుకీ బై ఎలక్షన్లు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కీ మునుగోడు ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని ముఖ్యమంత్రి కెసిఆర్ కీ గౌడ సంక్షేమ సంఘం హుజూర్నగర్ నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు లీలావతి చీకూరి విన్నపం.

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో గౌడ, బీసీ సామాజిక వర్గం ఎక్కువగా ఉంది గౌడ కులానికి ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కేటాయించలేదు. మునుగోడు లో బై ఎలక్షన్ రావటం మునుగోడు బీసీ సామాజిక వర్గం 65% ఉంది, అందులో గౌడ కులస్తులు 40 వేల పై చినుకు.
బీసీ సామాజిక వర్గానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు కేటాయింపు చాలా తక్కువ. మునుగోడు బై ఎలక్షన్ బూర నర్సయ్య గౌడ్ కి టిఆర్ఎస్ తరపున ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతిని ప్రభుత్వ గుర్తింపు ఇచ్చినందుకు సంతోషం . సర్దార్ సర్వాయి పాపన్న ఆశయాలు కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచించాలని మా గౌడ సంక్షేమ సంఘం తరఫున విన్నపం

*హుజూర్నగర్ నియోజకవర్గం గౌడ సంక్షేమ సంఘం మహిళా అధ్యక్షురాలు లీలావతి చీకూరి

Related Posts

You cannot copy content of this page