విద్యార్థులఅవస్థలకు నిలయాలుప్రయివేట్ కళాశాల .

Spread the love

విద్యార్థులఅవస్థలకు నిలయాలుప్రయివేట్ కళాశాల .

తాండూర్(సాక్షిత : ప్రయివేట్ కళాశాలల విద్యార్థులు, కళాశాలలోమధ్య్హనం భోజనం చేయుటకు, అకామిడేషన్ లేక,శ్రీ చైతన్య జూనియర్ కళ శాలతాండూర్,విద్యార్థులు ఆకళాశాల సమీపంలో ఉన్న మున్సిపల్ పార్కులో భోజనం చేస్తున్నారు, ఒక్క విద్యారకి సం!రానికి 10000నుండి 30000వరకు ఫీజ్ లు తీసుకుంటున్న కళాశాల యాజమాన్యం కనీసం భోజనం చేయడానికి అకామి డే షన్ కల్పిస్తే భాగుంటుందని విద్యార్థులు కోరుతున్నారు.

Related Posts

You cannot copy content of this page