గంజాయి మొక్కల సాగు.. రైతు అరెస్ట్

Spread the love

సైబరాబాద్ ఎస్ఓటి రాజేంద్రనగర్ పోలీసుల బృందం శంకర్‌పల్లి మండల పరిధిలోని రావులపల్లి కలాన్ గ్రామంలో దాడులు నిర్వహించారు. సుధీర్ (50) అనే రైతు తన వ్యవసాయ భూమిలో వందల సంఖ్యలో గంజాయి మొక్కలను పెంచుతున్నట్లు గుర్తించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది.

Related Posts

You cannot copy content of this page