బిజెపి, కాంగ్రెస్ పార్టీ ల నుండి భారీ ఎత్తున బిఆర్ఎస్ పార్టీలోకి చేరిక

Spread the love

వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే బండ్ల క్రిష్ణ మోహన్ రెడ్డి

గద్వాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు ధరూర్ మండల పరిధిలోని నీలహళ్లి గ్రామానికి చెందిన బిజెపి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తిమ్మప్ప నాగన్న నడిపితే చిన్న వెంకటన్న మల్డకల్ ,జంగన్న మహేష్ చిన్న గోపాల్, దేవదాస్ జయన్న రాముడు కర్ణ భీమేష్ సుందర్ రాజు ఆ పార్టీలను విడిచి నేడు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వీరందరికీ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే

అదేవిధంగా గద్వాల నియోజకవర్గం ధరూర్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామానికి చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు డోజర్ వెంకటేష్ , బోయ తిరుమలేష్, డబ్బా వెంకటేష్ మల్లేష్ సురేష్ మహేందర్ సంతోష్ బోయ పరమేష్, నరసింహులు నర్సింహులు , 50 మంది పైగా బిఆర్ఎస్
తిమ్మప్ప , సత్యన్న, వీరేష్, గోవిందు , పార్టీలో లోకి చేరారు వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అదే విధంగా ధరూర్ మండల పరిధిలోని నర్సన్ దొడ్డి గ్రామానికి చెందిన బిజెపి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్తఫా, అబ్బస్, ఉసీన్, అబ్బాస్, రమేష్, గోవిందు, నారాయణ, బుచ్చన్న , నర్సింహులు, నాయకులు వీరితోపాటు మరి కొంతమంది బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ధరూర్ మండల పరిధిలోని బూరెడ్డిపల్లి ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో చెన్నారెడ్డి పల్లి గ్రామానికి చెందిన బిజెపి పార్టీ నాయకులు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరారు వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఎమ్మెల్యే

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్ రాములు వైస్ ఎంపీపీ సుదర్శన్ రెడ్డి ఆలయం కమిటీ చైర్మన్ వెంకటరామిరెడ్డి, బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాఘవేంద్ర రెడ్డి, కురవ శ్రీను, గోవర్దన్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, హనుమంతు , నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2023 11 03 At 5.37.41 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page