గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో

గత 4 రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . అందులో భాగంగా చందానగర్ డివిజన్…

సాయి చంద్ కి నివాళులు అర్పించిన మంద కృష్ణ మాదిగ

హైదరాబాద్ లోని గుర్రంగూడలోని సాయి చంద్ స్వగృహానికి వెళ్ళి సాయి చంద్ చిత్రపటానికి MRPS,MSP అధినేత గౌ మంద కృష్ణ మాదిగ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆ తరువాత సాయి చంద్ సతీమణి రజినీ తో వారి పిల్లలతో మాట్లాడి వారి…

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఉన్న ఎఱ్ఱకుంట చెరువు కట్టను, తూమును అధికారులతో కలిసి పరిశీలించిన

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని గణేష్ నగర్ లో ఉన్న ఎఱ్ఱకుంట చెరువు కట్టను, తూమును అధికారులతో కలిసి పరిశీలించిన రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ * సాక్షిత : ఏళ్ల క్రితం మూతబడిన తూమును పునరుద్ధరించడంతోపాటు…

ఎంపీ వద్దిరాజు కేంద్ర మంత్రి గడ్కరీతో భేటీ

ఖమ్మం జిల్లాలో రోడ్ల విస్తరణ, అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందిగా కేంద్ర మంత్రి గడ్కరీకి వినతిపత్రమిచ్చిన ఎంపీ రవిచంద్రసానుకూలంగా స్పందించిన మంత్రి గడ్కరీసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి…

రైల్వే మంత్రి తో నామ భేటీ

రైల్వే సమస్యలపై లేఖడోర్నకల్ – మిర్యాలగూడ లైన్ అలైన్మెంట్ మార్చాలిమధిర లో ఆర్ యూబీ నిర్మించాలిఖమ్మం లో కేరళ, లోకమాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ఆపాలినామ నాగేశ్వరరావు వినతులపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ సాక్షిత ఉమ్మడి…

వనజీవి రామయ్య కుటుంబానికి పొంగులేటి పరామర్శ

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్, పార్టీ ఎన్నికల కమిటీ సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య…

చట్టవ్యతిరేక,అసాంఘిక కార్యకాలపాల నియంత్రణపై దృష్టి

అక్రమ రవాణా కట్టడికి చెక్ పోస్ట్ ల ఏర్పాటుకమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా అవగాహన కార్యక్రమాలురోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక పర్యవేక్షణచోరి సొత్తు రికవరీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: నిర్మానుష్య ప్రాంతాలను అడ్డాలుగా చేసుకొని అసాంఘిక,…

డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలి.

జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: డ్రై డే ను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అధికారులను ఆదేశించారు. డ్రై డే ను పురస్కరించుకుని కలెక్టర్, ఖమ్మం మునిసిపల్ కార్పొరేషన్ కమీషనర్ ఆదర్శ్ సురభితో…

లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి సమస్య శాశ్వత పరిష్కారం దిశగా 3 కోట్ల రూపాయల నిధులతో త్వరలోనే పనులు చేపడుతాం.

మాది మాటల ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం సమస్య పరిష్కారం చేసి చూపెడుతాం ప్రభుత్వ విప్ గాంధీ శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని లింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం తో హుటాహుటిన అక్కడికి వెళ్లి సమస్య పరిష్కరనికై…

ఫలహారం బండి ఊరేగింపులో పాల్గొన్న ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ..

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 126 జగద్గిరిగుట్ట డివిజన్ పరిధిలోని సోమయ్య నగర్ బోనాల ఉత్సవాలు మరియు 129 సూరారం డివిజన్ పరిధిలోని సంజయ్ గాంధీ నగర్ లో జై శ్రీరామ్ యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో బోనాల పండుగ ఉత్సవాల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE