శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు
సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం 125 డివిజన్ గాజులరామారం లో గల *చిత్తారమ్మ దేవి నగర్ లో శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ నందు బతకమ్మ వేడుకలలో పాల్గొన్న ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ చైర్మన్ మరియు టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు సొంటి రెడ్డి పున్నారెడ్డి *. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు , ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు , విద్యార్థులు పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో పున్నారెడ్డి మాట్లాడుతూ దసరాకు ఉన్న ప్రాధాన్యతను తెలియజేశారు.
శ్రీ ఎస్ పి ఆర్ గ్లోబల్ స్కూల్ లో బతుకమ్మ వేడుకలు
Related Posts
శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ
SAKSHITHA NEWS శ్రీ మహా చండీ అలంకారంలో ముస్తాబైన కట్ట మైసమ్మ అమ్మవారిని దర్శించుకున్న కమిటీ సభ్యులు… మల్కాజిగిరి దసరా నవరాత్రుల్లో భాగంగా సోమవారం మల్కాజిగిరి నియోజకవర్గం, గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రా నెహ్రూ నగర్ కట్ట మైసమ్మ ఆలయంలో…
యతీ నరసింహనంద్ సరస్వతి పై ఎసిపి కి ఫిర్యాదు…
SAKSHITHA NEWS యతీ నరసింహనంద్ సరస్వతి పై ఎసిపి కి ఫిర్యాదు… -అడ్వకేట్ సాదిక్ షేక్సమ్మన్ ఎన్జీవో వ్యవస్థాపక అధ్యక్షుడు సొసైటీ ఫర్ ఆల్ ముస్లిం మైనారిటీస్ అభివృద్ధి & న్యాయ్… ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్, సాక్షిత; సెప్టెంబర్ 29…