మహబూబ్ నగర్ లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ టవర్ ను మే 6న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చే ప్రారంభం.

సాక్షిత : ఐటీ టవర్ ప్రారంభానికి ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు మంత్రి డా.V. శ్రీనివాస్ గౌడ్ ఆదేశం.బెంగళూరు హై వే నుండి ఐటీ టవర్ కు 100 Ft నూతన కనెక్టింగ్ రోడ్డు కు అనుసంధానంగా ప్రత్యేక ఆకర్షణగా నిలిచేలా…

ఇద్దరూ చిన్నారులు పాడిన రహ్మాతున్ లీల్ ఆలమీన్ అరబిక్ గేయాన్ని విడుదల చేసిన డాక్టర్ అన్వర్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: పవిత్ర రంజాన్ మాసం నెలను పురస్కరించుకొని జిల్లా కేంద్రమైన ఖమ్మంలో అబ్దుల్లా జావెద్ యూట్యూబ్ ఛానల్ లో సారా సుమయ్యా, సమ్రహ్ సరూష్ ఇద్దరూ అక్క చెల్లెళ్లు పాడిన రహ్మాతున్ లీల్ ఆలమీన్ అరబిక్…

ప్రజల కోసమే పోలీసులు’*

‘ప్రజల కోసమే పోలీసులు’* రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ నందిగామ నూతన పోలీసు స్టేషన్ ప్రారంభోత్సవం హాజరైన తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్, ఐపిఎస్., సాక్షిత : ప్రజల కోసమే పోలీసులు ఉన్నారని, శాంతిభద్రతలను కాపాడడంలో తెలంగాణ పోలీసులు…

దేశంలోనే తెలంగాణ పోలీసులు నెంబర్ – 1: తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ*

సాక్షిత : చేవెళ్లలో ఆధునిక పోలీస్ భవనాన్ని ప్రారంభించిన మంత్రి మహమూద్ అలీ, తెలంగాణ రాష్ట్ర డిజిపి అంజని కుమార్, ఐపిఎస్.,* ఫ్రెండ్లీ పోలీస్,శాంతి భద్రతలే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ రాష్ట్ర ప్రజలకు పోలీస్ శాఖ మెరుగైన సేవలందించాలి షీ టీంల…

స్మార్ట్ కిడ్జ్ లో ఘనంగా రంజాన్ వేడుకలు.

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్; స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో పవిత్ర రంజాన్ పర్వదినాన్ని సాంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు దివ్య ఖురాన్ పఠించారు. ఒకరికొకరు ఆలింగనం చేసుకొని ఈద్ ముబారక్ తెలియజేశారు. నెత్తిన సాంప్రదాయ తెల్లని టోపీ…

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ రికార్డు.

చైనా కంటే 29లక్షల అధిక జనాభాతో ఈ రికార్డును అధిగమించినట్లు ఐక్యరాజ్య సమితి వెల్లడి. ఇందుకు సంబంధించి తాజా నివేదికను ఐరాస విడుదల చేసింది. జనాభా అంచనాలకు సంబంధించి స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్ రిపోర్టు-2023 పేరుతో యునైటెడ్ నేషన్స్ పాపులేషన్…

శ్రీకాకుళం జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం శంకుస్ధాపనలు.

సాక్షిత : సంతబొమ్మాళి మండలంలో రూ.4,362 కోట్లతో మూలపేట పోర్టు పనులకు భూమి పూజ చేసిన సీఎం వైయస్‌.జగన్‌.గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి.నౌపడ జంక్షన్‌లో జరిగన బహిరంగసభలో ప్రసంగించిన సీఎం వైయస్‌.జగన్‌.ఎచ్చర్ల మండలం బుడగట్లపాలెం తీరంలో రూ.365.81 కోట్లతో ఫిషింగ్‌…

జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు శాసనసభ్యులు మానుగుంట మహీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జగనన్నే మా భవిష్యత్తు మా నమ్మకం నువ్వే జగన్ కార్యక్రమంలో భాగంగా 10 వ వార్డు బూడిద పాలెం 6వ సచివాలయ పరిధిలో ప్రతి…

స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి

యర్రగొండపాలెం పట్టణములోని అంబేద్కర్ భవన్ దగ్గర గల స్త్రీ శక్తీ భవన్ లో PMFME ద్వారా మంజురైన ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లను లబ్దిదారులకు పంపిణి చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఎపిజిబి అమ్మానిగూడిపడు…

అభివృద్ధి సంక్షేమంలో ప్రజాప్రతినిధులు ముందుండాలి: ఎమ్మెల్యే దాసరి

సాక్షిత పెద్దపల్లి జిల్లా: గ్రామాల అభివృద్ధి ప్రభుత్వ ధ్యేయం…సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే దాసరిఅభివృద్ధి సంక్షేమంలో ప్రజాప్రతినిధులు ముందుండి గ్రామాలను సుందరీ కారణంగా తీర్చిదిద్దాలని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు. పెద్దపల్లి మండల పరిషత్ సమావేశ మందిరంలో ఎంపీపీ బండారి…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE