SAKSHITHA NEWS

మందమర్రి పట్టణం సాయిమిత్ర గార్డెన్ లో

శ్రీ వెంకటేశ్వర ఆలయ వేద పండితులు శ్రీ అనంత చారి తమ్ముని కొడుకు నవీన్ కుమారచార్యులు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు మరియు కాంగ్రెస్ నాయకులు.