శ్రీ గ్లోబల్ హైస్కూల్ లో అంబరానంటిన సైన్స్ సంబరాలు

Spread the love

శ్రీ గ్లోబల్ హైస్కూల్ నాగులవంచ లో అంబరానంటిన సైన్స్ సంబరాలు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని శ్రీ గ్లోబల్ హైస్కూల్ నాగులవంచలో జరిగినటువంటి సైన్స్ సంబరాల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులు చేసినటువంటి వివిధ రకాల ఎక్స్పరిమెంట్స్ అయినా హ్యూమన్ రెస్పిరేటరీ సిస్టం, ఫుడ్ న్యూట్రియన్స్, హ్యూమన్ హార్ట్, వాటర్ ప్యూరిఫికేషన్, గ్రాస్ కట్టర్ ,వాక్యం క్లీనర్ ,ఎయిర్ ప్రెజర్ పంప్ ,ఎడిషన్ వర్క్ ,మోడల్ ఫస్ట్ ఎయిడ్ కిట్, మేకింగ్ ఆఫ్ మస్కిటో రిమూవింగ్,మైక్రోస్కోప్, సోలార్ సిస్టం,సీన్స్ ఆర్గాన్స్ ,డే అండ్ నైట్ వర్కింగ్, నెర్వసిల్స్, ఫొటో సింథసిస్, ఇండియన్ కరెన్సీ ,హ్యూమన్ కిడ్నీ, వాటర్ యూజెస్ ,ఫెస్టివల్స్, బ్లడ్ గ్రూప్ ఇన్ టెస్ట్, చైల్డ్ బర్త్ .ఇంకా ఎన్నో ఆకృతులతో ఆకట్టుకోవటం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న అటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు విద్యార్థిని విద్యార్థులకు తల్లిదండ్రులకు చైర్మన్ దివాకర్ రెడ్డి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

Related Posts

You cannot copy content of this page