శంకర్‌పల్లి : వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని ఎండీవో వెంకయ్య గౌడ్ అన్నారు. కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీడీవో మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బందులు
కలుగకుండా వేసవికాలంలో మిషన్ భగీరథ నీరు సరఫరా చేయాలని నీరు వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. 100% పన్నులు వసూలు చేయాలన్నారు. ఎంపీ ఓ, ఏయి, డిప్యూటీ తహశీల్దార్, వ్యవసాయ అధికారి, ఏపీ ఇయర్ ఏ ఈ ఐ బి ప్రత్యేక అధికారులు పాల్గొన్నారు.
వేసవిలో నీటి ఎద్దడి లేకుండా చూడాలి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్
Related Posts
మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్
SAKSHITHA NEWS మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళి నాయక్ క్యాంపు కార్యాలయంలో ప్రైస్ మీట్.. ప్రభుత్వ విఫ్ డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్,రామచంద్రు నాయక్ కామెంట్స్… రేపు మహబూబాబాద్ వస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ పర్యటను అడ్డుకొని తీరుతాం. .. మెడికల్ కళాశాలకు…
వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం
SAKSHITHA NEWS వికలాంగుల హక్కుల పోరాట సమితి నిర్వహిస్తున్న ధర్నాకు సంఘీభావం తెలిపిన మందకృష్ణ మాదిగ ఖమ్మం : కలెక్టర్ కార్యాలయం ముందు వికలాంగుల హక్కుల పోరాట సమితి చేస్తున్న ధర్నాకు సంఘీభావం మందకృష్ణ మాదిగ తెలిపారు . ఈ సందర్భంగా…