వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది

Spread the love

వైఎస్సార్‌ పెన్షన్‌ కానుక కింద 65.92లక్షల మంది సామాజిక పింఛను లబ్ధిదారులకు నేటి ఉదయంనుంచి పింఛన్ల పంపిణీ కొనసాగుతోంది.

ఈ నెల నుంచి సీఆర్‌డీఏ పరిధిలో ఉన్న భూమి లేని నిరుపేదల పెన్షన్‌ను రూ.2,500 నుంచి రూ.5,000లకు పెంచినట్లు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు తెలిపారు.

ఫిబ్రవరి నెల పింఛన్‌ను మార్చి ఒకటో తేదీన నేరుగా లబ్ధిదారుల చేతికి వారి ఇంటి వద్దే అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంకల్పంలో భాగంగా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page