YSR CP రాజ్యసభ సభ్యులు Y.మిజయసాయి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన సయ్యద్ జబివుల్లా

Spread the love

YSR CP రాజ్యసభ సభ్యులు Y.మిజయసాయి రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసిన సయ్యద్ జబివుల్లా

ఈ రోజు నియోజకవర్గ స్తాయి నాయకుల సమావేశానికి ఒంగోలుకు వచ్చిన రాజ్యసభ సభ్యుడు మరియు ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ Y.విజయసాయి రెడ్డి యర్రగొండపాలెం మండలం సచివాలయాల కన్వినర్ సయ్యద్ జబివుల్లా పరిచయం చేస్తూ మర్యాదక పూర్వకంగా కలిపించిన రాష్ట్ర పురపాలక మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు డాక్టర్ ఆదిమూలపు సురేష్ మాజి మంత్రి వర్యులు బాలినేని వాసు

Related Posts

You cannot copy content of this page