వైసీపీ రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకారం

(ఆంధ్రప్రదేశ్) వైసీపీ రాజ్యసభ సభ్యులు ఇవాళ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో గొల్ల బాబూరావు, మేడా రఘునాథ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. వీరితో ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధనఖడ్ ప్రమాణం చేయించనున్నారు.…

రాజ్యసభ సభ్యురాలిగా సోనియాగాంధీ ప్రమాణస్వీకారం

రాజ్యసభ సభ్యురాలిగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ ప్రమాణస్వీ కారం చేశారు. సోనియా గాంధీతో రాజ్య సభ ఛైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ ప్రమాణస్వీకారం చేయిం చారు. సోనియా గాంధీ రాజ్యసభ సభ్యురాలిగా బాధ్యతలు చేపట్టడం ఇతే తొలిసారి. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ మల్లికార్జున…

కర్ణాటక: స్వతంత్ర ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి

రాజ్యసభ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన మూడు స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి ఎన్నికైనట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ప్రకటించింది.

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు

మంగళగిరి నియోజకవర్గం దుగ్గిరాలలో వైసీపీ పార్టీ కార్యలయంను రాజ్యసభ సభ్యుడు, ఉమ్మడి గుంటూరు జిల్లా పార్లమెంటు ఇంచార్జ్ విజయసాయిరెడ్డి, మంగళగిరి ఇంచార్జ్ చిరంజీవి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల చేతుల మీదుగా ప్రారంభించారు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మంగళగిరిలో అనిచ్చితి మరో…

రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం

అమరావతి: రాజ్యసభ ఎన్నికల్లో ఆసక్తికర పరిణామం. రాజ్యసభ ఎన్నికలకు ఇండిపెండెంట్‌ అభ్యర్థి నామినేషన్.. నామినేషన్‌ సెట్‌ను అసెంబ్లీలో అందజేసిన.. నెల్లూరు జిల్లాకు చెందిన పెమ్మసాని ప్రభాకర్‌నాయుడు.

నాలుగు రాష్ట్రాలలో రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ

రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్ నుంచి అఖిలేష్ ప్రసాద్ సింగ్, హిమాచల్ ప్రదేశ్ నుంచి అభిషేక్ మను సింఘ్వీ, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్ అండోరే పేర్లు ప్రకటన.. తెలంగాణ అభ్యర్థులను త్వరలో ప్రకటించే అవకాశం.. రాజస్థాన్ నుంచి సోనియా గాంధీ, బీహార్…

రాజ్యసభ ఎన్నికలకు టిడిపి దూరం

అమరావతి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేయడం లేదని నేతలకు తేల్చి చెప్పిన చంద్రబాబు ఏపీలో మూడు రాజ్యసభ ఎన్నికలకు ఈనెల 15 తో ముగియనున్న గడువు ఇప్పటికే వైసీపీ తరఫున నామినేషన్లు వేసిన ముగ్గురు నేతలు.

వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు

తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిసిన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ అభ్యర్ధులు వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు, మేడా రఘునాథరెడ్డి. రాజ్యసభ అభ్యర్ధులకు బీ–ఫారం అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపిన అభ్యర్ధులు.

రాజ్యసభ ఎన్నికలకు నోటిఫికేషన్‌?

ఎలక్షన్ కమిషన్ నేడు పార్లమెంటు ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 56 రాజ్యసభ స్థానాలకు ఈసీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఏప్రిల్ చివరికి రాజ్యసభలో 56 మంది పదవీకాలం పూర్తి కానుంది. తెలంగాణ లో 3, ఏపీలో 3 రాజ్యసభ స్థానాలకు…

You cannot copy content of this page