సంక్షేమమైన పరిపాలనే మన ప్రభుత్వ ద్యేయం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *

Spread the love

Welfare administration is our government’s mission: Vikarabad District TRS Party President, MLA Dr. Metuku Anand

సంక్షేమమైన పరిపాలనే మన ప్రభుత్వ ద్యేయం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ *


సాక్షిత : వికారాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ సమక్షంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో ధారూర్ మండల పరిధిలోని మున్నూర్ సోమారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యులు బేరి సాయన్న, కన్నె పద్మమ్మ సీనియర్ నాయకులు అనంతయ్య, కొండాపూర్ కలాన్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు G. శ్రీనివాస్, A. శేఖర్ రెడ్డి, A. రాంరెడ్డి, G. అనంతయ్య, K. లాలయ్య, B. మల్లేశం వారి అనుచరులు 20 మంది TRS పార్టీలో చేరారు.


ఎమ్మెల్యే టిఆర్ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి, TRS పార్టీ కోసం అందరితో కలిసికట్టుగా పనిచేయాలని, వారికి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page