ఎంటమాలజీ సిబ్బందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పిపిఈ కిట్ల అందజేత…

Spread the love

Entomology staff handed over PPE kits by MLA

ఎంటమాలజీ సిబ్బందికి ఎమ్మెల్యే చేతుల మీదుగా పిపిఈ కిట్ల అందజేత…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని జీడిమెట్ల 132 డివిజన్ కు చెందిన ఎంటమాలజీ సిబ్బందికి జిహెచ్ఎంసి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పిపిఈ కిట్ ( వ్యక్తిగత రక్షణ పరికరాల కిట్ ) లను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద కార్యాలయంలో అందజేశారు.

ఈ కార్యక్రమంలో అసిస్టంట్ ఎంటమాలజిస్ట్ ఉమారాణి, సూపర్వైజర్ మల్లేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page