విశ్వకర్మ ఐక్య సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్

Spread the love

Vishwakarma Aikya Sangam has their New Year Calendar

విశ్వకర్మ ఐక్య సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ .

నూతన సంవత్సరం పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన విశ్వకర్మ ఐక్య సంఘం వారి ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ తన నివాసం వద్ద ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కిషోర్ చారి, జిల్లా వైస్ ప్రెసిడెంట్ శేష చారి, మండల అధ్యక్షుడు బాల బ్రహ్మ చారి,మండల జనరల్ సెక్రటరీ రాజు చారి, కోశాధికారి రవీందర్ చారి, మాదాల కమిటీ సభ్యులు ప్రవీణ్ చారి,రాజ్ కుమార్ చారి, కృష్ణమ చారి,రామ్మూర్తి చారి,జయం చారి తదితరులు పాల్గొన్నారు.

Print Friendly, PDF & Email

Related Posts

You cannot copy content of this page