గద్వాల తహసీల్దార్ గా బాధ్యతలు చేపట్టిన వెంకటేశ్వర్లు

Spread the love

గద్వాల తహసీల్దార్ వెంకటేశ్వర్లు బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్నా తహసీల్దార్ బి. నరేందర్ ఇటీక్యాల కు బదిలీ అయ్యారు. ఈ సందర్బంగా కార్యాలయ సిబ్బంది ఇద్దరు తహసీల్దార్లను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాజోలి తహసీల్దార్ శ్రీనివాస్ శర్మ, డిటిలు ఝాన్సీ రాణి, విజయాకుమార్, అధికారి మృదుల వర్షిణి, ఆర్ఐ లు వెంకటేశ్వర్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రాఘవేందర్ గౌడ్, నాగేంద్రమ్మ, తదితరులు పాల్గొన్నారు.

Whatsapp Image 2024 01 06 At 4.53.11 Pm

sakshithanews

sakshithanews.com is digital media platform, which Provides Latest News Content in Telugu Language by team of experienced Professionals in the Journalism Field

Related Posts

You cannot copy content of this page