తాతా నిఖిల్ చౌదరికి నివాళులు..

Spread the love

Tributes to grandfather Nikhil Chaudhary..

తాతా నిఖిల్ చౌదరికి నివాళులు..

ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

బెంగళూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ అద్యక్షుడు & ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ సోదరుడు తాతా విశ్వేశ్వరరావు, నాగమణి దంపతుల కుమారుడైన తాతా నిఖిల్ మృతి చెందగా సమాచారం తెలుసుకున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేడు పిండిప్రోలు గ్రామంలోని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ నివాసంలో కీర్తిశేషులు తాతా నిఖిల్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి,

అనంతరం ఎమ్మెల్సీ కుటుంబ సభ్యులను పరామర్శించి జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా నాయకులు సాదు రమేష్ రెడ్డి , శాఖమూరి రమేష్, రామసహాయం వెంకట్ రెడ్డి , తుపాకుల యాలగొండ స్వామి, పత్తి శ్రీనివాస్ మరియు ఇతర నాయకులు తదితరు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page