కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని నిరసన కర్యక్రమం చేపట్టడం జరిగింది.

Spread the love

వరంగల్ తూర్పు శాసనసభ్యులు నన్నపునేని నరేందర్ అన్న ఆదేశాల మేరకు…


సాక్షిత : కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను గ్యాస్ పై పెంచిన ధరలపెంపు పై నిరసన కార్యక్రమాన్ని కాశీబుగ్గ చౌరస్తాలో 19వ డివిజన్ కార్పొరేటర్ ఓని స్వర్ణలత భాస్కర్ మరియు 20వ డివిజన్ కార్పొరేటర్ గుండేటి నరేందర్ కుమార్ ఆధ్వర్యంలో బి ఆర్ స్ పార్టీ మహిళా నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజల చే కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరను తక్షణమే తగ్గించాలని నిరసన కర్యక్రమం చేపట్టడం జరిగింది.

ఈ కార్యక్రమంలో BRS కార్పొరేటర్లు బాల్నే సురేష్,మాజీ కార్పొరేటర్ భయ్యా స్వామి ఆర్టిఏ సభ్యులు గోరంట్ల మనోహర్, భూక్యా మోతిలాల్, వేముల నాగరాజు, మర్రిచందు, పద్మ గంగాధర్, ఎండి ఇక్బాల్, కొమ్ము రాజు, పుల్ల రమేష్, పెండ్యాల సోను, చిలువేరు పవన్, తోట బాలరాజు, గంజి సాంబయ్య, కుసుమ సారంగపాణి, పెండ్యాల కొమురయ్య, బాల మోహన్ రాజు,చిమ్మని వేణు, రిజ్వాన్, నూకల రాణి, భాగ్యలక్ష్మి, కళ్యాణి, లక్ష్మీదేవి, షమీమా, కొంగర సురేష్,ఎదులాపురం బ్రహ్మచారి,చెన్నూరు కిషోర్, చింత సునీత, రమ, ఉమా, స్థానిక నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు….

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page