నేరడలో జరిగిన కబడ్డీ పోటీలో బహుమతి ప్రధానం

Spread the love

The prize was the main prize in the Kabaddi competition held in Nerada

నేరడలో జరిగిన కబడ్డీ పోటీలో బహుమతి ప్రధానం కార్యక్రమంలో
ఖమ్మం అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

చింతకాని మండలం నేరడ గ్రామంలో మహాశివరాత్రి జాతర సందర్భంగా జరిగిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలో 55 టీములు పాల్గొన్నాయి గెలుపొందిన క్రీడాకాలకు బహుమతి ప్రధానం కార్యక్రమాన్నికి అడిషనల్ డిసిపి సుభాష్ చంద్రబోస్ పాల్గొన్నారు

ఆయన మాట్లాడుతూ ఈ గ్రామంలో గత 42 సంవత్సరాల నుంచి ఈ నేతాజీ యువజన సంఘం వారు క్రీడలు నిర్వహించడం చాలా గొప్పగా భావించాలి గతంలో నేను ఇక్కడ పని చేసినప్పుడు గ్రామములో స్థానిక పరిస్థితులు వల్ల ఆటల పోటీ నిర్వహించకుండా ఆపాలనుకున్నప్పుడు నేను గ్రామానికి వచ్చి అన్ని రాజకీయ పార్టీలు కూర్చోబెట్టి ఈ క్రీడల్ని ఎప్పుడూ నిరంతరం కొనసాగించాలని నేతాజీ యువజన సంఘం వారిని కూడా పిలిచి మీరు శివుడి ఆశీస్సులుతో ఎప్పుడూ ఆటలు కొనసాగించాలని కోరాను

ఇప్పటికీ 42 సంవత్సరాల పూర్తి చేసుకుంది సందర్భంగా ఇది 100 సంవత్సరాలు పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను శ్రీరాములు వారి కుమారులు ఈ కార్యక్రమన్ని ఎప్పుడు కొనసాగించాలని ఆయన కోరారు. మొదటి బహుమతి భద్రాద్రి కొత్తగూడెం 40,000 రెండో బహుమతి శీలం రామిరెడ్డి మెమోరియల్ ఖమ్మం 30,000 రూ.మూడో బహుమతి నేతాజీ యువజన సంఘం నేరడ 25,000 రూ.నాలుగో బహుమతి చెరువు మాదారం 20,000 రూ. ఐదవ బహుమతి తనికెళ్ల 15,000 రూ.ఆరో బహుమతి కాలనీ నాచారం 10,000 రూ.ఏడవ బహుమతి అడవిమద్దులపల్లి 5,000 రూ.ఎనిమిది బహుమతి కోమట్లగూడెం 4,000 రూ.తొమ్మిదివ బహుమతి తాటిపాముల 3,000 రూ. ప్రైజ్ మనీతో పాటు సీల్డ్ ఇవ్వడం జరిగింది


ఈ కార్యక్రమంలో సబాధ్యక్షులు నేతాజీ యువజన సంఘం వ్యవస్థాపకులు దూసరి శ్రీరాములు వైరా సీఐ టి సురేష్ స్థానిక ఎస్సై పొదిల వెంకన్న యూత్ అధ్యక్షుడు దూసరి నేతాజీ గ్రామ ఉప సర్పంచ్ దూసరి గోపాలరావు పెరిక ప్రభాకర్ షేక్ దస్తగిరి మట్టా రవి గోగుల ఆది గోగుల వెంకట్రారావు చిర్రా వెంకట్రావు మట్టా వెంకట్రారావు మట్టా సాగర్ గోగుల తిరపతిరావు కాట్రాల మహేష్ బండి వెంకటేశ్వర్లు బండి విజయ షేక్ నాగుల షేక్ సలాం షేక్ సుల్తాన్ పరికపల్లి శ్రీకాంత్ అన్నపురెడ్డి గురవయ్య అన్నపురెడ్డి పుల్లయ్య మట్టా వినయ్ మట్టా రాంబాబు మట్టా సందీప్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page