శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానం పరమశివునికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు

Spread the love

Sri Sri Umaramalingeswara Devasthanam conducted a special pooja program to Lord Shiva

శ్రీ శ్రీఉమారామలింగేశ్వర పంచాయతన దేవస్థానం, బెజ్జిపురం…
శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం బెజ్జిపురంలో కొలువైయున్న శ్రీ శ్రీ శ్రీ ఉమారామలింగేశ్వర దేవస్థానం ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ ఆరవెల్లి సురేష్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పరమశివునికి ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
బెజ్జిపురం గ్రామంలో 53 సంవత్సరాల నుండి మహాశివరాత్రి మూడు రోజులపాటు జాతర నిర్వహించారు.మహాశివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకుని కొలువైయున్న శ్రీశ్రీశ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి దేవస్థానంలో పరమశివునికి ప్రత్యేక పూజలు విగ్నేశ్వర పూజ,పుణ్య వాహచనము,శ్రీ ఉమారామలింగేశ్వర పంచయతన దేవతా ఉత్సవమూర్తుల గ్రామ ప్రదక్షిణ,పంచయతన దేవతలకు,మహాన్యాస పూర్వక ఏకవార అభిషేకము,రుద్ర హోమము,మూలమంత్ర హోమము జరిగింది.ఈ కార్యక్రమంలో లావేరు మండల బిజెపి అధ్యక్షుడు ఇజ్జాడ శ్రీనివాసరావు,మాజీ MPTC దన్నాన శ్రీనివాసరావు,ఇజ్జాడ అప్పారావు,ఇజ్జాడ సన్యాసి నాయుడు,నున్నా కృష్ణ,గొర్లె స్వామినాయుడు,నాజాన లక్ష్మణ తదితర భక్తులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page