The Deputy Mayor started the new CC road works
నూతన సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్
నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 28వ డివిజన్ వజ్ర ప్రతీక్ వద్ద రూ : 20 లక్షల వ్యయంతో నూతనంగా ప్రారంభిస్తున్న సీసీ రోడ్డు పనులను ప్రారంభించిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ .
డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ సీసీ రోడ్డు పనులను నాణ్యతతో, త్వరగా పూర్తి చేయాలనీ కాంట్రాక్టర్ ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సురేష్ రెడ్డి ,డీఈ దాసయ్య , ఇంజనీర్ అరుణ్, కాంట్రాక్టర్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.