పటాన్చెరులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరికల పరంపర

Spread the love

In the presence of former MLA Nandiswar Goud in Patancheru, a series of joining the BJP par

పటాన్చెరులో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సమక్షంలో బిజెపి పార్టీలో చేరికల పరంపర!

పార్టీ గెలుపే లక్ష్యంగా పనిచేస్తున్న నందీశ్వర్ గౌడ్!

పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరిన యువకులు మరియు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు..
పార్టీ కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించిన బిజెపి జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు డాక్టర్ కే లక్ష్మణ్.!

Related Posts

You cannot copy content of this page