భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం పోరాడి, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ

Spread the love

Telangana hero Vanita Chakali Ailamma, who fought for land, for Bhukti, for freedom from wage labor and spread the spirit of struggle to the world.

భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ నుండి విముక్తి కోసం పోరాడి, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన తెలంగాణ వీర వనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా జగద్గిరిగుట్ట లోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలదండాలు వేసి నివాళులు అర్పించిన కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .


ఈ కార్యక్రమంలో 126 డివిజన్ మెంబర్షిప్ ఇంచార్జి గడ్డమీది భరత్ గౌడ్ మరియు రజక సంఘం సభ్యులు విట్టల్,రాజు, విశ్వజిత్, రాము,రషీద్,చెవిటి శ్రీనివాస్,సాల్మన్ రాజు,జీవన్,నవీన్, కిరణ్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

You cannot copy content of this page