పోలీసు హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ వేడుకలు

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత న్యూస్ పోలీసు హెడ్ క్వార్టర్స్ లో హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సమక్షంలో పోలీసు సిబ్బంది రంగులు జల్లుకుంటూ సందడి చేశారు. పోలీస్ బ్యాండ్ చప్పుళ్లతో హెడ్ క్వార్టర్స్…

అభిమాన నాయకుడి చెంత అంబరాన్నంటిన “హోలీ సంబరాలు”….

హోలీ పండుగను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సంక్షేమ సంఘాల సభ్యులు, కుల సంఘాల నాయకులు, కార్మిక, కర్షక సంఘాల నాయకులు…

మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా హోలీ సంబరాలు

మధిర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మధిర మండల ఎస్టీ సెల్ అధ్యక్షుడు బాణావత్ వెంకటరమణ నాయక్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు బాలునాయక్ ఆధ్వర్యంలో హోలీ సంబరాలను కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. రంగులు చల్లుకొని స్వీట్లు పంచిపెట్టారు.. ఈ సందర్భంగా…

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో

వచ్చే హోలీ నాటికి అర్హులంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లలో ఉంటారు అర్హులైన ప్రతి పేదవాడికి రాష్ట్ర ప్రభుత్వం సొంతింటి కల నెరవేర్చబోతోందని.. వచ్చే హోలీ నాటికి పేదలంతా ఇందిరమ్మ కొత్త ఇళ్లల్లో ఉంటారని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి…

సర్వజ్ఞలో హోలీ వేడుక

సర్వజ్ఞలో హోలీ వేడుక స్థానిక వీడియోస్ కాలనీలో గల సర్వజ్ఞ పాఠశాలలో హోలీ వేడుకలు శనివారం నిర్వహించారు. ఈ వేడుకలో చిన్నారులు ఒకరికి ఒకరు సహజసిద్ధమైన రంగులను పూసుకొని సంతోషంగా గడిపారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు రంగులు చల్లుకొని సందడి…

రేజోనన్స్ శ్రీనివాస్ నగర్ లో హోలీ సంబరాలు

రేజోనన్స్ శ్రీనివాస్ నగర్ లో హోలీ సంబరాలు ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో గల రేజోనన్స్ పాఠశాలలో చాలా వైభవంగా హోలీ వేడుక జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణమంతా రకరకాల రంగులతో రంగుల హరివిల్లును తలిపించేలా ముస్తాబు చేశారు.…

హోలీ సంబరాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి

హోలీ పర్వదినం పరిష్కరించుకొని సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మైత్రి మైదానంలో ఏర్పాటు చేసిన హోలీ సంబరాల్లో పాల్గొన్న పటాన్చెరు శాసన సభ్యులు శ్రీ గూడెం మహిపాల్ రెడ్డి . హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు.

హోలీ సంబురాలు ఘనంగా

హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్న, వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” మరియు చేవెళ్ల ఎమ్మెల్యే “కాలే యాదయ్య” .

ఎమ్మెల్యేను కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు…

ఎమ్మెల్యేను కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపిన ప్రజలు… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని తన నివాసం వద్ద…

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ సంబురాలు

పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఘనంగా హోలీ సంబురాలుసాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: కేరింతలు..ఆనందోత్సవాల మధ్య హోలి సంబురాలనుపోలీస్ హెడ్ క్వార్టర్స్ లోఘనంగా నిర్వహించారు. పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లోఏర్పాటు చేసిన హోలీ వేడుకలో పాల్గొన్న పోలీస్ కమిషనర్ విష్ణు…

రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు

రాష్ట్ర ప్రజలకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హోలీ శుభాకాంక్షలు తెలిపారు. వసంత రుతు ఆగమనానికి సంకేతం. రంగులు లేని లోకం లేదు. లోకంలో లేని రంగులూ లేవు. అందుకు ప్రతీకగా జరుపుకునే పండగే హోలీ. మనిషి జీవితం రాగరంజితంగా, సప్తవర్ణ…

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో హోలీ సంబురాలు.

స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో హోలీ సంబురాలు. రంగులు చల్లుకుంటూ ఆనందోత్సవాలు జరుపుకున్న పాఠశాల విద్యార్థులు. సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్: స్థానిక స్మార్ట్ కిడ్జ్ పాఠశాలలో విద్యార్థులు హోలీ సంబరాలు నిర్వహించారు. సహజమైన రంగులతో పాఠశాల చిన్నారులు హోలీ వేడుకలలో…

హోలీ గేర్‘ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

హోలీ గేర్‘ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారంలో శ్రీ ఆయి మాత నవ్ యువక్ గేర్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘హోలీ గేర్‘ వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE