హోలీ గేర్‘ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…

Spread the love

హోలీ గేర్‘ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే కేపి వివేకానంద్…
సాక్షిత : *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని సూరారంలో శ్రీ ఆయి మాత నవ్ యువక్ గేర్ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘హోలీ గేర్‘ వేడుకలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా రాజస్థానీ సోదర సోదరీమణులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రంగా రావు, నాయకులు దొడ్ల శ్రీనివాస్, షేశాచారి మరియు నరేష్ చౌదరి, బికరం చౌదరి, జగదీష్ శిర్వి, రాకేష్ కుమవత్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page