అభిమాన నాయకుడి చెంత అంబరాన్నంటిన “హోలీ సంబరాలు”….

Spread the love

హోలీ పండుగను పురస్కరించుకొని కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద హోలీ సంబురాలు అంబరాన్నంటాయి. నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, సంక్షేమ సంఘాల సభ్యులు, కుల సంఘాల నాయకులు, కార్మిక, కర్షక సంఘాల నాయకులు ఎమ్మెల్యే కేపి. వివేకానంద ని కలిసి హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ. వివేకానంద మాట్లాడుతూ మానవ జీవితంలోని సుఖ,దుఃఖాలు, మంచి, చెడు వంటి లక్షణాలు సప్తవర్ణాలకు ప్రతీక అన్నారు. ప్రజలంతా సంతోషంగా జీవించాలన్నారు.

Related Posts

You cannot copy content of this page