DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్

DSC వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్డీఎస్సీ పరీక్ష వాయిదా వేయాలని కోరుతూ నిరుద్యోగులు తెలంగాణ హైకోర్టులో గురువారం పిటిషన్ వేశారు. ప్రిపరేషన్ సమయం ఇవ్వకుండా నోటిఫికేషన్ జారీ చేశారని నిరుద్యోగులు పేర్కొన్నారు. కాగా, నిరుద్యోగులు వేసిన పిటిషన్‌పై జస్టిస్ కార్తీక్ బెంచ్…

రిజర్వేషన్ల పెంపు.. హైకోర్టులో ఎదురుదెబ్బ

Increase in reservation.. a setback in the High Court రిజర్వేషన్ల పెంపు.. హైకోర్టులో ఎదురుదెబ్బ రిజర్వేషన్ల పెంపు.. హైకోర్టులో ఎదురుదెబ్బబీహార్ ప్రభుత్వానికి పాట్నా హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్ల పరిధిని 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ…

వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా

Hearing on Vasudeva Reddy’s bail petition adjourned in High Court వాసుదేవరెడ్డి బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా ఆంధ్రప్రదేశ్ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్మాజీ ఎండీ, ఐఆర్ ఎస్ అధికారి డి. వాసుదేవరెడ్డిపైసీఐడీ కేసు నమోదు చేసిన…

NTR స్థల వివాదంపై హైకోర్టులో పిటిషన్

సినీ హీరో ఎన్టీఆర్ జూబ్లీహిల్స్ లో ని తన ఇంటి స్థలం వివాదంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను సుంకు గీత నుంచి 2003లో కొనుగోలు చేశానని చెబుతున్నారు. కాని అమ్మిన వ్యక్తులు 1996లోనే తనఖా పెట్టి రుణం పొందాయంటూ…

ఢిల్లీ హైకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ*

ఢిల్లీమద్యం కుంభకోణం కేసులో తిహాడ్‌ జైలులో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై కొనసాగుతున్న ఉత్కంఠకు తెరపడనుంది. జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ…

వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట

మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐ ఎస్పీ రామ్‌సింగ్‌, వివేకా కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కేసు విచారణలో వేధిస్తున్నారంటూ కొన్నేళ్ల క్రితం వివేకా పీఏ కృష్ణారెడ్డి కోర్టును ఆశ్రయించడంతో, కోర్టు ఆదేశాల…

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురు…

తనకు 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్… తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టు లో పిటిషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్.. శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు…

జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ

జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్ ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..? దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్…

కోడికత్తి శ్రీనుకు ఏపీ హైకోర్టులో ఊరట..

ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డిపై కోడికత్తితో దాడి చేసిన కేసులో నిందితుడిగా ఉన్న జనపల్లి శ్రీనివాస్‌కు హైకోర్టులో ఊరట దక్కింది. నిందితుడు జనపల్లి శ్రీనివాస్ కు బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నట్లు హైకోర్టు…

కోడికత్తి శ్రీను బెయిల్ పిటిషన్ అత్యవసరంగా విచారించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు

కోడికత్తి శ్రీను తరుపు పిటిషన్ దాఖలు చేసిన సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు,హైకోర్టు ప్రముఖ న్యాయవాది పాలేటి మహేష్ పిటిషన్ అనుమతించిన హైకోర్టు విచారణ చేపట్టనున్న జస్టిస్ దుర్గాప్రసాద్ ధర్మాసనం

ఫ్రీ బస్సు రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్.

హైదరాబాద్ : తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం రద్దు చేయాలని హైకోర్టులో పటిషన్ దాఖలైంది. ఉచిత పథకం ద్వారా ప్రయాణికుల సంఖ్య పెరిగిందని.. అవసరం లేకున్నా మహిళలు బస్సుల్లో ప్రయాణిస్తున్నారని.. దాంతో అవసరాల కోసం ప్రయాణించేవారకి తీవ్ర ఇబ్బందులు…

వ్యూహం చిత్రంపై నేడు హైకోర్టులో వాదనలు

చర్చనీయ వంశంగా రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది. ఒకవేళ ఈరోజు తీర్పు వెలువరించకపొతే ఈ నెల 22న ప్రకటిస్తామని న్యాయ స్థానం పేర్కొంది.…

కోడికత్తి కేసు.. సీఎం జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా..

కోడికత్తి కేసు.. సీఎం జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా.. అమరావతి: కోడికత్తి కేసులో సీఎం జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. పిటిషన్‌కు నంబర్‌ ఇవ్వాలని రిజిస్ట్రీని న్యాయస్థానం ఆదేశించింది.. విశాఖ విమానాశ్రయంలో తనపై…

కోడికత్తి కేసు.. సీఎం జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా

: కోడికత్తి కేసు.. సీఎం జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ వాయిదా.. అమరావతి: కోడికత్తి కేసులో సీఎం జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ ఈ నెల 17కు వాయిదా పడింది. పిటిషన్‌కు నంబర్‌ ఇవ్వాలని రిజిస్ట్రీని న్యాయస్థానం ఆదేశించింది.. విశాఖ విమానాశ్రయంలో…

రిజిస్ట్రేషన్ విధానంపై హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం

బ్రేకింగ్ న్యూస్AP హైకోర్టు 13-09-2023 జగన్మోహన్ రెడ్డి సర్కార్ కు మరో ఎదురు దెబ్బ శ్రీ జడ శ్రావణ్ కుమార్మాజీ న్యాయమూర్తి ప్రముఖ హైకోర్టు న్యాయవాది జైభీమ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు లో వాదనలు రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా…

కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్.

KA Pal who filed a PIL in the High Court on Kamareddy Master Plan. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై హైకోర్టులో పిల్ దాఖలు చేసిన కేఏ పాల్.. విచారణ.. కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌‌‌పై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE