జనసేనకు గాజుగ్లాస్ గుర్తుపై ఏపీ హైకోర్టులో విచారణ
గాజుగ్లాస్ కోసం ఫస్ట్ జనసేన దరఖాస్తు చేసుకుందన్న ఈసీ
జనసేన, ఈసీ కుమ్మక్కయ్యాయన్న పిటిషనర్
ప్రభుత్వ ఆఫీసులు ఉదయం 10 గంటలకు తెరిస్తే..?
దరఖాస్తు స్వీకరణ సమయం ఉదయం 9:15గా ఉందన్న పిటిషనర్
కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనర్‌కు హైకోర్టు ఆదేశం
తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా