డీఎస్సీ పోస్టుల సంఖ్య పెంచండి’.. సీఎం రేవంత్‌ రెడ్డికి ప్రవీణ్ కుమార్ రిక్వెస్ట్

మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ చాలా మంది బీఎడ్‌ అభ్యర్థులకు నిరాశ మిగిల్చిందంటూ సీఎం రేవంత్‌ రెడ్డిని ట్యాగ్ చేస్తూ బీఎస్పీ నేత ఆర్‌ ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ ట్వీట్ చేశారు. పోస్టుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. అయితే…

సచివాలయంలో hmda పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష.

మున్సిపల్ శాఖ అధికారులతో సమీక్షించనున్న సీఎం.. ఎల్ఆర్ఎస్ పై గైడ్ లైన్స్, భూముల పరిరక్షణకు ప్రత్యేక చర్యలపై సీఎం సమీక్ష. సమీక్ష అనంతరం మధ్యాహ్నం రెండు గ్యారెంటీ లను సచివాలయంలో ప్రారంభించనున్న సీఎం. 500 గ్యాస్,200 యూనిట్ల ఉచిత విద్యుత్.. అనంతరం…

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు.

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే అపాయింటెడ్‌ డే అమలు చేయాలన్నారు. పెరిగిన రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలన్నారు.

ధరణి కమిటీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ..

తహసీల్దార్, ఆర్డీవో, అదనపు కలెక్టర్‌లకు ధరణిలో తప్పులు సరిదిద్దే అధికారాలపై చర్చ.. ధరణి వెబ్‌సైట్‌ ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ రంగ సంస్థకు అప్పగించే అంశంపై స్పష్టత వచ్చే అవకాశం.. ధరణి అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోనున్న సీఎం

మేడారం మహా జాతర ను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

ములుగు జిల్లా: మేడారం మహా జాతరకు ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, దర్శించు కున్నారని, పంచాయతీ రాజ్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దానసరి సీతక్క తెలిపారు. ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్‌ నుంచి హెలికాప్టర్‌లో…

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు.

ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్‌ హుస్సేన్‌ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో…

ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే మా ధ్యేయం: సీఎం రేవంత్ రెడ్డి

సాక్షిత హైదరాబాద్:తెలంగాణలో ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మేము రాజ కీయాలు చేయడం లేదు..తమ ఫోకస్ అంతా అభివృద్ధిపైనే అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి..హైదరాబాద్ లో సీఐఐ తెలంగాణ ఆధ్వ ర్యంలో విద్యా, నైపుణ్యా భివృద్ధి అంశంపై జరిగిన సమావేశానికి చీఫ్…

మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు.

లోక్‌సభ ఎన్నికల లోపే మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లినట్లు సమాచారం. మంత్రివర్గంలో ఇప్పటికే 11 మంది ఉండగా.. విస్తరణ అనంతరం కొత్తగా మరో ఆరుగురికి అవకాశం ఉన్నట్లు…

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి

తెలంగాణ సీఎం రేవంత్ రైడ్డిని త్రిదండి శ్రీ చినజీయర్ స్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ నివాసంలో వీరి భేటీ జరిగింది. ముచ్చింతల్‌లో జరిగే కార్యక్రమానికి హాజరవ్వాలని ఆహ్వానించారు. రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక చినజీయర్ ఆయనను కలవడం ఇదే…

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ..

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి గారితో నీలం మధు ముదిరాజ్ భేటీ.. కాంగ్రెస్ పార్టీలో చేరిన నీలం మధు ముదిరాజ్ సిఎం రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.…

సీఎం రేవంత్ వాఖ్యలపై మంత్రి అంబటి రాంబాబు రియాక్షన్

నాగార్జున సాగర్ వివాదంపై రేవంత్ వ్యాఖ్యలు సరికాదు నాగార్జున సాగర్ నది మధ్య నుంచి లెక్కవేస్తే రెండు వైపులా సగం ఉంటుంది విభజన చట్టంలో కృష్ణా నదిపై ఉన్న ప్రాజెక్టులు KRMBకి దఖలు చేశారు అసెంబ్లీలో కృష్ణా జలాలపై తీర్మానం చేయడం…

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన:సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క సారలమ్మ లకు నిలువెత్తు బంగారం సమర్పించిన:సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్:ఆన్లైన్ ద్వారా మేడారం సమ్మక్క, సారలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించే కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డిశుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. రేవంత్‌రెడ్డి తన మనవడు రియాన్ష్ పేరుతో నిలువెత్తు బంగారం ఆన్‌లైన్…

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కలిసి సేవాలాల్ మహారాజ్ క్రికెట్ టోర్నమెంట్ ఆహ్వానాన్ని అందించిన మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, ఎమ్మెల్యే బాలు నాయక్ తదితరులు.

నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌తో: సీఎం రేవంత్ రెడ్డి భేటీ

హైదరాబాద్:ఢిల్లీలో నీతి అయోగ్ వైస్ ఛైర్మన్‌ సుమన్‌ భేరీతో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క‌లు ఉదయం భేటి అయ్యారు. వెనుకబడిన ప్రాంతాల గ్రాంటు విడుదలకు సహకరించాలని నీతి ఆయోగ్‌ను కోరారు. తెలంగాణకు రావల్సిన 18 వందల కోట్లు వెంటనే…

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఢిల్లీలో కేసీ వేణుగోపాల్ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రముఖ పారిశ్రామికవేత్త మాజీ టీటీడీ బోర్డు మెంబర్ మన్నె జీవన్ రెడ్డి .

సీఎం రేవంత్ రెడ్డి పై కేసు నమోదు చేయాలి:కవిత

హైదరాబాద్‌:సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత మండి పడ్డారు. కాంగ్రెస్‌ పార్టీ మెడలు వంచి తెలంగాణను సాధించిన కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయో గించిన సీఎం రేవంత్‌పై పోలీసులు ముందుగా కేసు నమోదుచేయాలన్నారు. లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే,…

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి

ఖబర్దార్ సీఎం రేవంత్ రెడ్డి… మా నాయకుడు కెసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదు : బిఆర్ఎస్ శ్రేణుల హెచ్చరిక… షాపూర్ నగర్ సాగర్ హోటల్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేసిన బిఆర్ఎస్…

TG అక్షరాలు ఉండాలన్నది నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్ష: సీఎం రేవంత్‌

తెలంగాణ తల్లి విగ్రహ రూపం, రాష్ట్ర చిహ్నంలో మార్పులు, వాహనాల రిజిస్ట్రేషన్‌ కోడ్‌ను టీజీగా ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ‘ఎక్స్‌'(ట్విటర్‌) వేదికగా స్పందించారు.. ”ఒక జాతి అస్తిత్వానికి చిరునామా భాష, సాంస్కృతిక వారసత్వమే. దాన్ని సమున్నతంగా నిలబెట్టాలనే సదుద్దేశంతోనే ‘జయ జయహే…

సచివాలయంలో మైనారిటీ ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ

హాజరైన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, వేం నరేందర్ రెడ్డి, వివిధ జిల్లాల మైనారిటీ ప్రతినిధులు. మైనారిటీ సమస్యలు, ఇతర అంశాలపై చర్చ.

ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన

సాక్షిత హైదరాబాద్:వచ్చే నెల ఫిబ్రవరి 2వ తేదీన ఇంద్రవెల్లిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటిస్తారని అందులో భాగంగా బహిరంగ సభను నిర్వహిస్తున్నామని, కనివిని ఎరుగని రీతిలో కాంగ్రెస్ బహిరంగ సభ ఉంటుందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్, ఎమ్మెల్సీ…

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి రేవంత్‌ సంసిద్ధం

ఫిబ్రవరి 2న ఇంద్రవెల్లిలో..5న కొడంగల్‌లో పర్యటన లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందే ప్రజలకు మధ్యకు వెళ్లి.. కాంగ్రెస్‌ తరఫున ప్రచారానికి సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నారు. ఓవైపు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే.. మరోవైపు పార్టీ ఆధ్వర్యంలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి..…

సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త‌ లో మార్పు

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి భ‌ద్ర‌త విష‌యంలో ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఆయన దగ్గరి భద్రతా సిబ్బంది మొత్తాన్ని మార్చేయాలని నిర్ణయిం చుకుంది. ముందుగా పోలీస్‌ సెక్యూరిటీని మార్చేసింది. మాజీ సీఎం కేసీఆర్‌ దగ్గర పని చేసిన ఏ ఒక్క…

సీఎం రేవంత్‌ ఇంటికి సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసేందుకు సస్పెండైన ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున హైదరాబాద్‌కు తరలివచ్చారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసం వద్దకు వచ్చిన వారిని పోలీసులు అడ్డుకున్నారు.. గత ప్రభుత్వంలో తమకు అన్యాయం జరిగిందని, తమ గోడును సీఎంకు విన్నవించుకునేందుకు వచ్చినట్లు తెలిపారు.…

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు

సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై విమర్శలు చేయబోనన్న బీఆర్ఎస్ నేత.. తన కొడుక్కి ఎంపీ టికెట్ ఇవ్వాలని బీఆర్ఎస్‌ను అడిగినట్లు వెల్లడి.. పార్టీ మారే చాన్సే లేదన్న మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి..

లండన్ నుండి హైదరాబాద్ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి

హైదరాబాద్:సీఎం రేవంత్ రెడ్డి దావుస్ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో సీఎం రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడి 45 రోజులు కాకముందే 45 వేల కోట్ల…

You cannot copy content of this page

Keerthy suresh Rashmika Mandanna SREELEELA SAMANTHA LAVANYA TRIPATHI HEROINE